VIDEO: 'మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేయాలి'

VIDEO: 'మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేయాలి'

MHBD: కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో కలెక్టర్‌లో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. గంజాయి సాగు ఎక్కడ జరుగుతోందో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరించే వీడియోలు, పోస్టర్‌లను ప్రదర్శించి అవగాహన కల్పించాలన్నారు.