నేడు జిల్లాకు మంత్రి కోమటి రెడ్డి రాక

NLG: రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.