పెట్రోల్ బంకులోకి నో ఎంట్రీ

పెట్రోల్ బంకులోకి నో ఎంట్రీ

PLD: మాచర్ల మండల పరిధిలోని కంభంపాడు వెళ్లే రహదారిలో గల భారత్ బంకు నిర్వాహకులు బుధవారం వినియోగదారులు బంకులోకి రాకుండా తాళ్లు కట్టారు. దీంతో కంభంపాడు, ముత్యాలంపాడు, రాయవరం గ్రామానికి చెందిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు చొరవ చూపించి వినియోగదారులకు ఆయిల్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.