VIDEO: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

EG: అనపర్తి నియోజకవర్గంలోని ప్రజలకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యం నిలవాలని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నూతన ఉత్తేజం విజయాలను తీసుకురావాలని ఆయన తెలిపారు.