గ్యాస్ బుకింగ్.. పట్టుబడ్డ నిందితుడు

గ్యాస్ బుకింగ్.. పట్టుబడ్డ నిందితుడు

భార్యను హత్య చేసిన కేసులో నాలుగేళ్లుగా పరారీలో ఉన్న ఆర్మీ మాజీ కెప్టెన్ సందీప్ తోమర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 2020లో జీవిత ఖైదు పడ్డాక బెయిల్‌పై వచ్చి లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం వాడిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు అతడిని కనిపెట్టారు. సిట్ (SIT) నిశితంగా గాలించి గ్యాస్ ఏజెన్సీ సమాచారంతో ఈ నిందితుడిని అరెస్టు చేసింది.