అంబేడ్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

అంబేడ్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

MBNR: గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి వాల్ పోస్టర్ బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, విశ్వరత్న అంబేడ్కర్ యువజన సంఘం, భీమ్ రావ్ రాంజీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను ఆచరిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.