VIDEO: వైసీపీ వేడుకల్లో ఊడిపడిన జెండా

VIDEO: వైసీపీ వేడుకల్లో ఊడిపడిన జెండా

E.G: రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరిస్తుండగా, జెండా స్తంభానికి సరిగా బిగించకపోవడంతో అది కిందకు ఊడిపడింది. వెంటనే అప్రమత్తమైన నాయకులు తిరిగి జెండాను స్తంభానికి బిగించి మరోసారి ఆవిష్కరించారు.