సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్ఈ

సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్ఈ

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 132 KV విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బుధవారం సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ టీ. వేణు మాధవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి, పనితీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సబ్ స్టేషన్లోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్, ఆయిల్ లెవల్స్, కూలింగ్ సిస్టమ్‌ను ఎస్ఈ పరిశీలించారు.