VIDEO: 'గ్రామ సభలను సద్వినియోగం చేసుకోండి'

VIDEO: 'గ్రామ సభలను సద్వినియోగం చేసుకోండి'

MHBD: ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న జరగబోయే గ్రామసభలు & మున్సిపాలిటీ వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ప్రజలను కోరారు. సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.