ఊరు మధ్యలో మురికి గుంట

ఊరు మధ్యలో మురికి గుంట

NLR: వెంకటాచలం(మం) పలుకూరివారి పాలెం గత కొద్ది క్రితం కురిసిన వర్షాకు ఊరు మధ్యలో ఉన్న గుంట నిండింది. గుంటలో ఉండే నీరు బయటకి పోయే విలులేక, వీధి మార్గంలోకి చేరిందని స్థానికులు తెలిపారు. ఊరిలో తిరగాలంటే ఆ నీటిలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుందన్నారు. పైగా చేడు వాసన వస్తుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించిన మురికి గుంటను తొలిగించాలని వారు కోరుతున్నారు.