VIDEO: 2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: 2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం నూతన జిల్లా ప్రకటించడంతో శనివారం జిల్లా యూత్ ఆధ్వర్యంలో 2కే రన్ ప్రారంభించారు. నూతన జిల్లా ఏర్పాటుతో కొన్ని వేలమంది యువతకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. దీంతో వెనుకబడిన పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు