MROపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వసంత

MROపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వసంత

NTR: ఇబ్రహీంపట్నం MRO వెంకటేశ్వర్ల పని తీరుపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో అయన తహసీల్దార్ పని తీరు మంచిగా లేదని కలెక్టర్‌కు తెలియజేశారు. నియోజకవర్గంలో తహసీల్దార్ అందరూ బాగానే పని చేస్తున్నారని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ మాత్రం సమస్యలను పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్యే వసంత అగ్రహం వ్యక్తం చేశారు.