సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్

సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్

NTR: గుణదల గంగిరెద్దుల దిబ్బలో గల సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆకస్మికంగా చేశారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో కలసి అల్పాహారం చేశారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టిదని పేర్కొన్నారు.