పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న 

రోహిత్ వేముల చట్టం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

1. నిరుద్యోగ నిర్మూలన
2. విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధం
3. మహిళా రక్షణ
4. ఉచిత విద్య

నిన్నటి ప్రశ్న: ఇస్రో ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 
జవాబు: బెంగళూరు