VIDEO: ఓటు వేసిన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థులు

VIDEO: ఓటు వేసిన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థులు

KNL: కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూల్ రూరల్ మండలం పసుపుల గ్రామంలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పసుపుల గ్రామంలోని మండల పరిషత్, ఉర్దూ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 77 ,78 పోలింగ్ కేంద్రాల్లో వారు తమ ఓటును వేశారు.