దివ్యాంగులకు అక్షరాలు, సంఖ్యలు, వస్తువులపై అవగాహన

దివ్యాంగులకు అక్షరాలు, సంఖ్యలు, వస్తువులపై అవగాహన

KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోనీ పునరావాస కేంద్రంలో సోమవారం దివ్యాంగులకు అక్షరాలు, సంఖ్యలు, ఇతర వస్తువులను చూపించి వాటిని గుర్తించే విధంగా అవగాహన కల్పించినట్లు సమన్వయకర్త శర్భని రాజేశం తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. ప్రొఫెషనల్ రేణుక, రాధిక, ప్రతినిధులు స్వప్న, భువన, సీఆర్పీ శ్రీలత పాల్గొన్నారు.