సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక
AKP: ఢిల్లీలో ఈనెల 6వ తేదీ నుంచి జరిగే సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఏపీ సమగ్ర శిక్ష సైన్స్ సిటీ సౌజన్యంతో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 52 మంది విద్యార్థులు ఎంపిక కాగా జిల్లా నుంచి నక్కపల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన చంద్రగిరి రేణుకాదేవి ఎంపికయ్యారు. అలాగే కింతలి జడ్పీ హైస్కూల్ లో చదువుతున్నారు.