బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

NLG: చందంపేట మండలం ముడుదండ్లలో బొడ్రాయి ప్రతిష్ఠ, శ్రీముత్యాలమ్మ, ఈదమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ, ఆంజనేయస్వామి ధ్వజ స్థంభం ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.