INDIAలోనే అతిపెద్ద వాటర్ ప్లాంట్.. మణుగూరులో

INDIAలోనే అతిపెద్ద వాటర్ ప్లాంట్.. మణుగూరులో

BDK: భారతదేశంలో అతిపెద్ద హెవీ వాటర్ ప్లాంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉంది. ఈ ప్లాంట్‌ను 1991 డిసెంబర్‌లో స్థాపించారు. భారత అణు విద్యుత్ కార్యక్రమం కోసం హెవీ వాటర్ ఉత్పత్తి చేసే ప్రాథమిక ఆదేశాన్ని నెరవేర్చడం, వైవిధ్య కార్యకలాపాలు చేపట్టడానికి నెలకొల్పారు. గోదావరి నదికి సమీపంలో ఉన్న మణుగూరును ఎంపిక చేశారు.