ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు..!

ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు..!

WGL: నర్సంపేట పట్టణంలోని పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు ఆదేశాల మేరకు జనని నర్సింగ్ హోం, కరుణ శ్రీ, వేద స్కానింగ్ సెంటర్లలో తనిఖీ, ఆస్పత్రుల రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించినట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్ఓ డా. ప్రకాష్ తెలిపారు.