గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు: సీఎం
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో సోమవారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రజావేదికలో పాల్గొని గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు.. ఒక మార్పు రావాలి అని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజాలు పాల్గొన్నారు.