మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NLG: మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తుందన్నారు.