ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం

ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం

ఓ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానాన్ని మరో విమానం ఢీ కొట్టిన ఘటన US న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో జరిగింది. టాక్స్సివేలో ఆగి  ఉన్న విమానం వెనక భాగాన్ని ఫ్లోరిడా నుంచి తిరిగి వస్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.