నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ ఫీడర్​లో మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ముబారక్ నగర్, మహాలక్ష్మి నగర్, RTC కాలనీ, భాగ్యనగర్ కాలనీ, శ్రీనివాస్​ నగర్, లక్ష్మీప్రియ నగర్, జనప్రియ నగర్, ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.