VIDEO: నాయుడు పల్లిలో 'రైతన్న మీకోసం'

VIDEO: నాయుడు పల్లిలో 'రైతన్న మీకోసం'

ప్రకాశం: మార్కాపురంలోని నాయుడు పల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతంలోని రైతుల కష్టాలను తీరుస్తామని అన్నారు. సేంద్రియ పద్దతిలో పంట సాగు చేసి మంచి దిగుబడిని సాధించాలని రైతులకు సూచించారు.