షేక్ పేట్ ఫ్లైఓవర్‌పై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు

HYD: షేక్ పేట ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండడంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని పోలీసులు కోరుతున్నారు.