మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* వడ్డేమాన్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
* పట్టణంలో చర్చిల అభివృద్ధికి రూ. 2.42 కోట్లు విడుదల: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
* నగరంలో ముమ్మరంగా డ్రగ్స్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు
* నగరంలోని న్యూ మైత్రి నగర్ కాలనీలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు