VIDEO: అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవు

VIDEO: అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవు

BDK: బూర్గంపాడు మండల తహసీల్దార్ అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఒడ్డుగూడెం ఇసుక రీచ్ వద్ద జేసీబీ సహాయంతో ఈరోజు కందకాలు త్రవ్వించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎవరైనా కందకాలు పూడ్చే ప్రయత్నం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీజ్ చేసిన ఇసుకను వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.