ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: నాగలిగిద్ద మండలంలోని కరముంగి గ్రామంలో లక్ష్మి బాయి అనే మహిళ ఇంట్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.