భారీ వర్షం.. రైతన్నకు ఇబ్బందులు

భారీ వర్షం.. రైతన్నకు ఇబ్బందులు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజాము 5 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో కష్టపడి పండించిన వరి, పత్తి, మొక్కజొన్న, పంటలు నీటమునిగి నష్టపోవడంతో వానదేవుడు రైతుల పట్ల కరుణ చూపడం లేదు. పంట చేతికి అందివచ్చే సమాయానికి ఆకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.