జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

ELR: జనసేన పార్టీ 5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏలూరులో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. అనంతరం జనసేన నాయకులు, సాధక్‌లు, 27 వ డివిజన్ చొదిమెళ్ళలో నిర్వహించిన సభ్యత్వం నమోదు శిబిరాన్ని ఇవాళ పరిశీలించారు. పలు సూచనలు సలహాలు అందజేశారు.