VIDEO: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

VIDEO: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

HYD: అసెంబ్లీలో నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై కీలక చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మూసీపై అధికార పార్టీ సభ్యుల సమాధానాలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకమని తెలుపుతూ ఇందుకు నిరసనగా సభలో నుంచి వెళ్లిపోయారు.