జెడ్పీ సమావేశం వాయిదా

జెడ్పీ సమావేశం వాయిదా

కడప: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 15వ తేదీకి వాయిదా వేసినట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీన నిర్వహించాల్సిన సమావేశాన్ని 15వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంచడం వల్ల వాయిదా వేశామని వెల్లడించారు. జెడ్పీ సభ్యులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.