VIDEO: సుద్దపల్లెలో జిల్లా టీడీపీ అధ్యక్షుడికి ఘన స్వాగతం

VIDEO: సుద్దపల్లెలో జిల్లా టీడీపీ అధ్యక్షుడికి ఘన స్వాగతం

కడప జిల్లా TDP అధ్యక్షుడు భూపేశ్ రెడ్డికి పెద్దముడియం మండలం సుద్దపల్లెలో నాయకులు ఘన స్వాగతం పలికారు. తమ నేత జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి జిల్లాకు రావడంతో ఆయనకు శుద్దపల్లె గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆనందోత్సవంలో బాణసంచా పేలుస్తూ ఆయనకు స్వాగతం పలికారు.