ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM 

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM 

* చదువుల్లో విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలి: ఎంపీ గోడం నగేష్
* వాల్గొండ జీపీలో పాఠశాల లేక చదువుకు దూరమవుతున్న అడవి బిడ్డలు
* భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే ఆలయాలకు పటిష్ట భద్రత ఏర్పాటు: SP జానకి షర్మిల
* తాండూర్ మండల కేంద్రంలో కుళ్ళిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం