రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

KMM: కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని NSP కెనాల్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే సమయంలో కారు, రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు రాజమహేంద్రవరానికి చెందిన వీర్రాజు, వీర శైలజగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చేసుకుని దర్యాప్తు చేపట్టారు.