జిల్లా జనరల్ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ తనిఖీ

జిల్లా జనరల్ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ తనిఖీ

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం తనిఖీ చేశారు. పోషకాహర లోపంతో జన్మించిన చిన్నారులకు వైద్యసేవలు అందించే ఎన్ఆర్సీ వార్డును పరిశీలించి సేవలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం చిన్నారులకు పోష్టికాహరం పంపిణీ, డయోగ్నస్టిక్ హబ్లో పరీక్షలు, సదరమ్ క్యాంపుల నిర్వహణ, మరుగుదొడ్ల మరమ్మతులను పరిశీలించి సూచనలు చేశారు.