హోలీ సంబరాలు చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు

హోలీ సంబరాలు చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు

HNK: జిల్లా కేంద్రంలోని వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో వర్కింగ్ జర్నలిస్టులు నేడు హోలీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారం సదయ్యల ఆధ్వర్యంలో జర్నలిస్టులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్ల నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు