VIDEO: నీరు లీకేజీని అరికట్టండి..!

VIDEO: నీరు లీకేజీని అరికట్టండి..!

PPM: సాలూరు పురపాలక సంఘ పరిధిలో చేబోలు వీధి వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న తాగునీటి పైప్ లైన్ రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీ వల్ల ప్రజలకు అందవలసిన తాగునీరు మురికి కాలువలోకి చేరుతుంది. వేద సమాజం వీధితోపాటు పలు వీధులకు నీటి కొరత ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ఈ లీకేజీని అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.