ఘనంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ వార్సికోత్సవం
NLR: జిల్లా కేంద్రంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిచారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ, వైసీపీ నగర ఇంచార్జి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు యూనియన్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. అనంతరం యూనియన్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.