ఉమిత్యాల గ్రామంలో కోతుల బెడద

GDWL: కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం జంగిలమ్మ అనే మహిళను కోతి కరిచిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇలానే కొన్ని సంవత్సరాలుగా కోతులు స్వయంగా ఇళ్లల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.