గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు: JC ఆశుతోష్
➢ పెదనందిపాడులో ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై సత్యనారాయణ
➢ ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారీగా పడిపోయాయిన కోడి గుడ్ల ధరలు
➢ తెనాలిలోని జ్యువెలరీ షాపులో 10 కేజీల వెండి, 10 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిన దుండగులు