వైసీపీపై మంత్రి తీవ్ర విమర్శలు

వైసీపీపై మంత్రి తీవ్ర విమర్శలు

ప్రకాశం: YCPపై మంత్రి సంధ్యారాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఒంగోలులో మీడియాతో మంత్రి మాట్లాడారు. సూపర్-6 పథకాలు అమలవుతుంటే వైసీపీ వాళ్లకి కడుపు మంట పుడుతుందన్నారు. వైసీపీ వాళ్లకి మతి చెడిందని, అందరూ మందులు వాడాలన్నారు. తల్లి చెల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపిన వ్యక్తికి, మాకు చాలా తేడా ఉందన్నారు.