రేపు తిరుపతిలో పర్యటించనున్న మంత్రి లోకేష్

రేపు తిరుపతిలో పర్యటించనున్న మంత్రి లోకేష్

TPT: తిరుపతిలో రేపు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దగ్గరుండి మంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.