నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్ష

నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్ష

SDPT: పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ. 1,20,000 జరిమాన విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి జయ ప్రసాద్ తీర్పు ఇచ్చినట్టు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. చిన్నకోడూరు మండలం చౌడరం వాసి మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెకు దగ్గరై గర్భవతిని చేశాడు.