భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

BPT: ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ గురువారం అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో, రేపల్లె డివిజన్ పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితులపై విచారణ చేపడుతున్నామన్నారు. ప్రజలు నదులు, కాలువలలోకి దిగరాదన్నారు. ఏదైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 8333813228ను సంప్రదించాలన్నారు.