HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ 1.4 కోట్ల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డు: CBN
✦ తిరుమల ఆలయం కాదు.. భక్తికి మూలం: పవన్
✦ భగవంతుడు ఎంతో అమ్మ అంతే: చాగంటి
✦ 3, 4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్: రేవంత్
✦ TG: మహిళలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు విడుదల
✦ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి.. ప్రముఖుల నివాళులు
✦ మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్