'ఆర్టీసీ అప్రెంటిస్.. అప్లై చేసుకోండి'

MBNR: మహబూబ్‌నగర్ జిల్లా డిగ్రీ పట్టభద్రులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పలు ఆర్టీసీ డిపోలలో ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగాలలో 03 సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ ఇస్తున్నట్లు MBNR రీజినల్ మేనేజర్ సంతోశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 21 నుంచి 27 వరకు https://nats.education.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.