హృదయాన్ని కలిచివేసే వీడియో

హృదయాన్ని కలిచివేసే వీడియో

GDWL: గద్వాలలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మక్తల్‌కి చెందిన మహేశ్వరి, వనపర్తి జిల్లా మనిషాశ్రీ దుర్మరణం చెందడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన నివాళుల కోసం గద్వాల కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా వద్ద మనిషాశ్రీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శుక్రవారం గద్వాలకు వచ్చిన మహేశ్వరి తల్లి అక్కడ తన కూతురి ఫొటోను చూసి కన్నీరు పెట్టింది. ఈ దృశ్యం చూసిన స్థానికుల భావోద్వేగానికి గురైయారు.