VIDEO: ఓటర్ల జాబితా పై నాయకులతో సమావేశం
CTR: పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు రాజకీయ నాయకుల సహకారం అవసరమని ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రమేష్ పేర్కొన్నారు. బుధవారం పుంగనూరులోని MRO కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు SIR మ్యాపింగ్లో 74.38% పురోగతిని సాధించినట్లు ఆయన స్పష్టం చేశారు. తప్పులు లేని ఓటర్ జాబితాను తయారు చేయడంలో కృషి చేద్దాం అన్నారు.